Emmanuyeluni rakthamu
చరనం 1
ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును
పల్లవి
యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమెప్పుడు – శ్రవించు నాకుగా (x2)
చరనం 2
ఆ యూట మున్గి దొంగయు – హా శుధ్ధుడాయెను
నేనట్టి పాపినిప్పుడు – నేనందు మున్గుదున్
చరనం 3
నీ యొక్క పాపమట్టిదే – నిర్మూలమౌటకు
రక్షించు గొర్రెపిల్ల – నీ రక్తము చాలును
చరనం 4
నా నాధు రక్తమందున – నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ – నేనందు చూచేదన్
చరనం 5
నా యాయుష్కాలమంతట – నా సంతసంబిదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ – నా గానమిదియే
or
Immanuelu Rakthamu
Impaina Yootagu
Oo Paapi yandhu mungumu
Paapambu povunu
Yesundu Naaku maaruga
Aa silva chaavaga
Sree Yesu Raktham Eppudu
Sraavinchu Naaku ga
Naa Naadhu Raktham Andhuna
Ne Nammi Undinan
Naa Devuni Nindu Prema
Nenandhu Chusedhan
Yesundu Naaku maaruga
Aa silva chaavaga
Sree Yesu Raktham Eppudu
Sraavinchu Naaku ga
Rakshakuni vichitra preman
అమేజింగ్ గ్రేస్
ఆశ్చర్యమౌ అనుక్రమం రక్షిచే దోషినన్
కొల్పోతిన్ నేన్ చెపట్టాబడితిన్ అంధత్వం విడీతిన్.
వేదనా తోలగించెన్ అనుక్రమం భయంను విడీతిన్
ప్రత్యక్షమాయేనప్పుడే విశ్వాస విలువయే.
Ref
నా బంధము తోలగించావు
నా దేవా రక్షకా నాకై చెల్లించావు
ప్రవాహమై నీ కృప ఏలును
నిత్యప్రేమా ఆశ్చర్యము.
మేలైనది నీ వాగ్దానము నీ వాక్యమే నా నిరిక్షణ
నా కేడెము నా స్వాస్థ్యము జీవిత కాలమంతా.
గతించును నీ మంచు వలే చీకటి సూర్యుని కంమ్ముటనైనా
నన్ను పిలిచినా నా దేవుడా నిత్యం నా తోడు నీవే.
Āścaryamau anukramaṁ rakṣicē dōṣinan
kolpōtinnēn cepaṭṭābaḍitin andhathvaṁ veeḍītin.
Bheethin tholaginchen anugraham bhayambun veeḍītin
Prathyekshamaayenappudey viśhvāasaviluvaayē.
Ref
Naā bandhakam thōlagin̄chāvu
Naā dēvā rakṣhakā nākai chellin̄cāvu
pravāhamai nī kr̥pa ēlunu
nityaprēmā āścaryamu.
mēlainadi nī vāgdānamu nī vākyamē nā nirikṣaṇa
nā kēḍemu nā svāsthyamu jīvita kālamantā.
Gatin̄cunu nī man̄cu valē cīkaṭi sūryuni kamm’muṭanainā
nannu pilicinā nā dēvuḍā nityaṁ nā tōḍu nīvē.