నా సమస్తము
యేసు స్వామీ నీకు నేను
నా సమస్త మిత్తును
నీ సన్నిధి-లో వసించి
ఆశతో సేవింతును
Ref
నా సమస్తము – నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము
యేసు స్వామీ నీకు నేను
ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోక యాశల్
యేసు చేర్చుమిప్పుడే
నేను నీ వాడను యేసు
నీవును నా వాడవు
నీవు నేను నేకమాయే
నీ శుద్ధాత్మ సాక్ష్యము
యేసు నీదే నా సర్వాస్తి
హా సుజ్వాలన్ పొందితి
హా సురక్షణానందమా
హల్లెలూయా స్తోత్రము
Yesu Swaami Neeku Nenu
Naa Samastha Miththunu
Nee Sannidhi-lo Vasinchi
Aashatho Sevinthunu
Ref
Naa Samasthamu – Naa Samasthamu
Naa Surakshakaa Nee Kiththu – Naa Samasthamu
Yesu Swaami Neeku Nenu
Drosi Loggi Mrokkedan
Theesivethu Loka Yaashal
Yesu Cherchumippude
Nenu Nee Vaadanu Yesu
Neevunu Naa Vaadavu
Neevu Nenu Nekamaaye
Nee Shudhdhaathma Saakshyamu
Yesu Neede Naa Sarvaasthi
Haa Sujvaalan Pondithi
Haa Surakshanaanandamaa
Hallelujah Sthothramu
నే నీవాడనెై
నే నీవాడనెై యుొండగోర్చదన్
యేసు పిేయ రక్ా
నీవు చూపు పరేమను గాొంచితిన్
ననున జేరుె నీదర్ిన్
Ref
ననున జేరుె చేెరుె చేరుె రక్షకా
నీవు పడడ సిల్వక్ున్
ననున జేరుె చేెరుె చేరుె రక్షకా
గాయపడడ పేక్కక్ున్
ననున బేతిష్టుపరుెమీ నాధా
నీదు క్ురపవల్ెనే
నాదు నాతమ నినున నిర్నక్ిొంచు
నీ చితతొంబు నాదగున్
నీదు సనినధిల్ో నిక్నుొండ
నెొంత తరషిు నాక్గున్
సరనహితరనిగ మమట్ల్మడెదన్
సరవశ్క్త పభుతో
నీధు దివయ పరేమమతిశ్యము
ఐహ బుధ్ిు క్ొందదు
పరమొందున దాని శరరష్టుత
నే ననుభవిొంచెదన్
ప్రీతిగల మన యేసు
ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు
మితిలేని దయచేత – హత్తుచు ప్రేమించును
క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్
శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును
నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడు
మృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెను
భీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు
దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు
మాయలోకమందు నిజా – శ్రయుడై కాపాడును
భయ దుఃఖ శ్రమ లాది – మోయరాని బాధలన్
జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి వృద్ది చేయును
ధారుణిలో యేసుగాక – వేరు గొప్ప మిత్రుడా?
పరలోకమందు యేసే – వీరుడౌ రక్షకుడు
నారకుల! గావ వేగా – గ్రూర హింస బొందెను
కరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును
Preethigala Mana Yesu – Dentho Goppa Mithrudu
Mithileni Dayachetha – Haththuchu Preminchunu
Kreesthunodda Mana Bhaara – Mantha Nappaginchinan
Shakthigala Yesu Chetha – Motha Lella Veedunu
Neethigala Mana Yesu – Dhruthigala Mithrudu
Mruthi Bondi Krupatho Vi – Shraanthi Kaliginchenu
Bheethi Nondu Baapulaina – Jinthaa Kraanthulainanu
Kreesthu Yokka Deepthi Chetha – Kroththa Gathi Joothuru
Dayagala Mana Yesu – Priyamaina Mithrudu
Maayalokamandu Nijaa – Shrayudai Kaapaadunu
Bhaya Dukha Shrama Laadi – Moyaraani Baadhalan
Jaya Moppa Nerpi Yesu – Sthaayi Vrudhdhi Cheyunu
Dhaarunilo Yesugaaka – Veru Goppa Mithrudaa?
Paralokamandu Yese – Veerudou Rakshakudu
Naarakula! Gaava Vega – Groora Himsa Bondenu
Karuninchi Nichchi Prathi – Praarthana Naalinchunu